వార్తలకు తిరిగి వెళ్లండి

వర్గల్ జవహర్ నవోదయలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుందని విద్యాధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 6 నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

