Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:48 AM వికారాబాద్General
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - Udayam
వికారాబాద్‌ జిల్లా జవహర్‌ నవోదయ విద్యాలయం 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST) అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నవంబర్‌ 28, 2026న జరగనున్న పరీక్షకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్ల కోసం విద్యార్థులు ఈ లింక్‌ను సందర్శించాలి: https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/Admit2027Card

Comments

G
Loading comments...