వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘RC17’ చిత్రం నవంబర్ 1న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులకు సుకుమార్ ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో రెగ్యులర్ షూటింగ్ 2027 ఆరంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం చరణ్ బాడీ మేకోవర్‌పై దృష్టి సారించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

