వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా బలపడి నవంబర్ 19 నాటికి ఏపీ తీరానికి చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Loading comments...

