వార్తలకు తిరిగి వెళ్లండి

వీపేట్ మండల ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలను గురువారం ఎన్నుకున్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా ములిగే జస్వంత్ మాదిగ, ఎంఎస్పీ అధ్యక్షుడిగా కోపర్గా కిషన్ మాదిగ ఎన్నికయ్యారు.
మత, కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే లక్ష్యమని జిల్లా ఇన్‌చార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

