Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవీన్‌కుమార్‌కు యూత్‌ అధ్యక్ష పదవి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:22 PM మెదక్General
నవీన్‌కుమార్‌కు యూత్‌ అధ్యక్ష పదవి - Udayam
చేగుంటలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో భాగంగా జై శ్రీరామ్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ నూతన అధ్యక్షుడిగా వడ్ల నవీన్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు యువత, భక్తులు సహకరించాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...