వార్తలకు తిరిగి వెళ్లండి

Nvidia సీఈవో జెన్‌సెన్ హువాంగ్‌కు చైనా స్పై అలైస్ హువాంగ్‌తో వివాహేతర సంబంధం ఉందంటూ వచ్చిన వార్తలతో కంపెనీ షేర్లు కుప్పకూలాయి. అమెరికా మార్కెట్లో నిన్న గరిష్ఠంగా 8 శాతం పడిపోయి, చివరకు 4.27 శాతం నష్టంతో ముగిశాయి.
దీంతో ఇన్వెస్టర్లు రూ.18 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. కంపెనీ రహస్యాలు లీక్ కాలేదని Nvidia స్పష్టం చేసినా, ఆందోళన తగ్గకపోవడంతో భారీగా షేర్ల విక్రయాలు జరిగాయి.
Comments
Loading comments...

