వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండలంలో బీటీ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. నిధులు మంజూరైనా కాంట్రాక్టర్లు రాకపోవడంతో మరమ్మతులు నిలిచాయి. లింగంపల్లి-పులుమామిడి, ఆర్కతల-రైల్వేస్టేషన్, ఎల్లకొండ-పూలపల్లి రోడ్లలో పెద్ద గుంతలు పడి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇటీవలి వర్షాలకు పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

