వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండల కేంద్రంలో సెప్టెంబర్ 25న అంగన్ మిలాన్ సేవా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ డీకే అరుణ హాజరై అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లను సన్మానించనున్నారు.
మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

