వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండల MRPS, MSP నూతన కమిటీలను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి బొర్ర భిక్షపతి తెలిపారు. MRPS అధ్యక్షుడిగా కోస్గి శంకర్ మాదిగ, MSP అధ్యక్షుడిగా మాదాపురం వెంకటయ్య మాదిగ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శులుగా సుదర్శన్, మహేష్, యాదయ్య ఎన్నికయ్యారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

