Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్ పేట్ లో గాంధీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
K. Anjaiah Oct 02, 2026 4:02 PM వికారాబాద్General
నవాబ్ పేట్ లో గాంధీ జయంతి వేడుకలు - Udayam
నవాబ్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు సామ వెంకట్ రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్య, అహింస, స్వచ్ఛ భారత్ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...