Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనంగా 12 స్పౌజు పెన్షన్లు మంజూరు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 8:33 PM శ్రీకాకుళంGeneral
నూతనంగా 12 స్పౌజు పెన్షన్లు మంజూరు - Udayam
​నరసన్నపేట మండలంలో ఎన్టీఆర్ భద్రత పెన్షన్లలో భాగంగా నూతనంగా 12 స్పౌస్ పెన్షన్లు మంజూరు అయ్యాయని ఎంపీడీవో కె. వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పలుచోట్ల అధికార, ప్రభుత్వ ప్రతినిధులు పెన్షన్లు అందజేశారు. మాజీ ఎంపీటీసీ నేతింటి భారతి విశ్వేశ్వరరావు ఈ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.

Comments

G
Loading comments...