వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో బుధవారం నూతన విద్యుత్ స్తంభాలను బిగించారు. శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించి, నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్, ఉప సర్పంచ్ బిక్షపతి, వార్డు సభ్యులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

