Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు

Follow Udayam on Google
babu varun Aug 13, 2026 6:47 PM రాజన్న సిరిసిల్లGeneral
నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ మామిండ్ల కిషన్ చొరవతో విద్యుత్ శాఖ సిబ్బంది పనులను చేపట్టారు. గ్రామంలోని అవసరమైన ప్రాంతాలను గుర్తించి కొత్త విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. విద్యుత్ సిబ్బంది ట్రాక్టర్ సహాయంతో గుంతలు తవ్వి పోల్స్‌ను నిలబెట్టారు.

Comments

G
Loading comments...