Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన విద్యా కమిటీ ఛైర్మన్ గా అంపిలి లక్ష్మీ

Follow Udayam on Google
Hari Sep 29, 2026 11:54 AM శ్రీకాకుళంGeneral
నూతన విద్యా కమిటీ ఛైర్మన్  గా  అంపిలి లక్ష్మీ - Udayam
బూర్జ మండలం తుడ్డలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన విద్యా కమిటీ ఛైర్మన్ అంపిలి లక్ష్మీ, వైస్ ఛైర్మన్ గా సవర మహేష్ ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనకు కమిటీ సభ్యులు కృషి చేయాలని తల్లిదండ్రులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...