వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనంగా నియమించబడిన టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ శ్రీ ఖలేద్ సైఫుల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో మైనారిటీ వర్గానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, ఖలేద్ సైఫుల్లా గారి నియామకం మైనారిటీలకు మరింత భరోసా కల్పిస్తుందని అన్నారు
Comments
Loading comments...

