Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 4:07 PM నాగర్ కర్నూల్General
నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి రేషన్ దుకాణం ద్వారా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...