వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా శ్రీధర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన సిఐ మాట్లాడుతూ.. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Loading comments...

