Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకత్వానికి సన్మానం

Follow Udayam on Google
raju Sep 07, 2026 11:11 PM నిజామాబాద్General
నూతన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకత్వానికి సన్మానం - Udayam
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కె. గౌతమ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎల్. రమణ్ రెడ్డిని నిజామాబాద్ లోని రెవెన్యూ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నూతన రాష్ట్ర నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. నాయకత్వంలో మరింత బలోపేతం కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి జరగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...