వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా జామిలో నూతనంగా నిర్మించిన PHC ని ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో విశాఖ MP శ్రీ భరత్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సివలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

