Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఫైర్ ఇంజన్ ప్రారంభించిన – మంత్రి సవిత

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 27, 2026 2:28 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నూతన ఫైర్ ఇంజన్  ప్రారంభించిన  – మంత్రి సవిత - Udayam
పెనుకొండ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అత్యవసర సేవల కోసం రూ.75 లక్షలతో అధునాతన ఫైర్ ఇంజన్ ను ప్రారంభించిన సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. ఈ సందర్భంగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా ఊపి సేవలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 25 నూతన ఫైర్ ఇంజన్లను ప్రారంభించడం శుభ పరిణామమని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...