వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 16 లోగా నూతన పెన్నన్ల దరఖాస్తు చేసుకోవాలని ప్రబుత్వం గడువు విధించినప్పటికి సర్వర్ల డౌన్ వలన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని CPI విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యులు కోట గురువారం అప్పన్న ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు నూతన పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలని బొబ్బిలి తహశీల్దార్ ఎం.శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గడువును పొడిగించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Comments
Loading comments...

