Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన పెన్షన్ల గడువు పెంచాలని డిమాండ్

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 12:34 PM విజయనగరంGeneral
నూతన పెన్షన్ల గడువు పెంచాలని డిమాండ్ - Udayam
నూతన పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు బొబ్బిలి తహశీల్దార్ ఎం.శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ సర్వర్ డౌన్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గడువును పొడిగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Comments

G
Loading comments...