వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి ఆదివారం పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ DCM పవన్ కళ్యాణ్ ప్రజాసేవా మార్గంలో నాయకులు, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తూ గ్రామస్థాయిలో పార్టీని బలోపీతం చేయాలని ఆమె సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అన్నారు .
Comments
Loading comments...

