Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఓటు దరఖాస్తులు స్వీకరించిన డిప్యూటీ MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 29, 2026 3:17 PM విజయనగరంGeneral
నూతన ఓటు దరఖాస్తులు స్వీకరించిన డిప్యూటీ MPDO - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి డిప్యూటీ MPDO చంద్రమౌళి శనివారం మండలంలోని కోమటిపల్లి, చింతాడ పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతన ఓటువకోసం యువ ఓటర్ల నుండి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేయాలని BLO లకు ఆదేశాలు జారీ చేసారు.

Comments

G
Loading comments...