వార్తలకు తిరిగి వెళ్లండి

KNR మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో రూ.కోటి నిధులతో కొనుగోలు చేసిన ప్రొక్లెయిన్, ఎలక్ట్రికల్ లాడర్ వాహనాలను బుధవారం మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన వాహనాన్ని నడిపారు. డివిజన్లలోని ప్రజల అవసరాల కోసం ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలో రెండు అంతిమ రథాలను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

