వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలో MRPS, MSP నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. MRPS అధ్యక్షుడిగా చిట్యాల నరేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా తిప్పనపల్లి నవీన్, ఉపాధ్యక్షుడిగా వాసంపల్లి నిశాంత్ ఎన్నికయ్యారు.
MSP అధ్యక్షుడిగా వాసంపల్లి నితిన్, అధికార ప్రతినిధిగా వాసంపల్లి కృష్ణను ఎన్నుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని చాతళ్ల రమేష్ మాదిగ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

