వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన N.రమేష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్సైని శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షల తెలిపారు. ఆయన వెంట యూత్ నాయకుడు పొన్నాల వెంకటేష్ రెడ్డి ఉన్నారు.
Comments
Loading comments...

