Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఎస్ఎస్ఎల్ మండల చైర్మన్‌కు మంత్రి ఆశీస్సులు

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 05, 2026 3:38 PM జగిత్యాలGeneral
నూతన ఎస్ఎస్ఎల్ మండల చైర్మన్‌కు మంత్రి ఆశీస్సులు - Udayam
నూతనంగా ఎస్ఎస్ఎల్ మండల చైర్మన్‌గా ఎన్నికైన ఓరగంటి జాన్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జాన్‌ను అభినందించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపల్లి గంగన్న, జిల్లా కార్యదర్శి చిర్ర దిలీప్, పలువురు నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...