వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. సదకర్‌ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుంట సుధాకర్, జాజాల రమేష్, దాసరి పురుషోత్తం, ఎదుల మహేష్, గుగ్గిళ్ల మధుకర్, బాధినేని వెంకటేష్, జంగిలి ప్రభాకర్, రాజరపు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

