Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన చేయూత పెన్షన్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 16, 2026 6:52 PM నిజామాబాద్General
నూతన చేయూత పెన్షన్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ - Udayam
ధర్పల్లి మండలంలోని నూతన చేయూత పెన్షన్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ధర్పల్లి మండలంలో మొత్తం 616 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ కార్యాలయం వెల్లడించింది. వీటిలో వితంతు పెన్షన్లకు 269, ఒంటరి మహిళలకు 82, దివ్యాంగుల విభాగంలో 166, చేనేత/తాటి తదితర వృత్తుల విభాగంలో 99 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు 17.09.2026 నుంచి నూతన చేయూత పెన్షన్ ప్రక్రియ ఉంటుందని అధికారులకు

Comments

G
Loading comments...