వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల కేంద్రంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జైపాల్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్ నిర్మించనున్నారు.
ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బైరంపల్లికి చెందిన ముగ్గురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
Comments
Loading comments...

