వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి కోట లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో శుక్రవారం రూ.5 లక్షల నిధులతో నూతన భోజనశాల షెడ్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేస్తారు. ముందుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న భోజనశాలకు భూమి పూజ చేశారు.
Comments
Loading comments...

