వార్తలకు తిరిగి వెళ్లండి
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 48 లక్షల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో గూడూరు ప్రజలకు అందుబాటులోకి అంబులెన్స్ తీసుకురావడం చాలా చాలా సంతోషం దాయకమన్నారు. దీనిని అత్యవసర సేవలకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. క్లబ్ సభ్యులను అభినందించారు. గూడూరులో దాతలకు కొరవలేదన్నారు.
Comments
Loading comments...

