Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఈ కుటుంబం కేసులో సాధిక్‌ ఖాన్‌ను విచారించిన పోలీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:14 AM కాకినాడGeneral
ఏఈ కుటుంబం కేసులో సాధిక్‌ ఖాన్‌ను విచారించిన పోలీసులు - Udayam
కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య మరియు అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్‌ను సర్పవరం పోలీసులు విచారించారు. న్యాయవాది సమక్షంలో సుమారు 60 ప్రశ్నలు సంధించగా, చాలా ప్రశ్నలకు నిందితుడు మౌనం వహించడంతో పాటు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...