Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్లలో వ్యవసాయ దుకాణాల తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 4:58 PM పల్నాడు General
నూజెండ్లలో వ్యవసాయ దుకాణాల తనిఖీ - Udayam
నూజెండ్ల మండలంలోని చింతలచెరువు, మూర్తింజాపురం గ్రామాల్లో ఎరువులు, పురుగుమందుల దుకాణాలను వ్యవసాయాధికారి అంజనేయులు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యత, నిల్వలు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించి, తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని డీలర్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...