Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్లలో ఓట్లు తొలగించారంటూ నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:39 AM పల్నాడు General
నూజెండ్లలో ఓట్లు తొలగించారంటూ నిరసన - Udayam
నూజెండ్ల మండలంలో అర్హులైన ఓట్లు తొలగించారంటూ బుధవారం పలువురు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వి.అప్పాపురంలో 2024లో ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓట్లు తొలగించారని ఆరోపించారు. బతికున్న వారి ఓట్లను మృతులుగా నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...