వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్ల ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఒరిగి ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ స్తంభాన్ని సరిచేసి ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

