Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 14, 2026 6:06 PM మంచిర్యాలGeneral
క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ - Udayam
మంచిర్యాల లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం 25 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. పోషకాహారంతో రోగుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఇతర వ్యాధుల బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, వెంకటేశ్వరరావు, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...