వార్తలకు తిరిగి వెళ్లండి

ICDS ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం, పరిశుభ్రత, పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాహారంపై వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

