Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 12:14 PM వరంగల్General
కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు - Udayam
మండలంలో అర్హులైన నూతన ఓటర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తహశీల్దార్‌ ముల్కనూరి శ్రీనివాస్‌ తెలిపారు. 2008 అక్టోబర్‌ 1 కంటే ముందు జన్మించిన వారు ఓటరుగా నమోదుకు అర్హులని పేర్కొన్నారు. ఆధార్, టెన్త్‌ మెమో, జనన ధ్రువపత్రం, టీసీ జిరాక్స్‌ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటర్‌ ఐడీతో గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...