Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సు హత్యాచారంపై మెజిస్టీరియల్ విచారణ

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:35 PM హైదరాబాద్General
నర్సు హత్యాచారంపై మెజిస్టీరియల్ విచారణ - Udayam
పహాడీషరీఫ్ పరిధిలో నర్సుపై జరిగిన హత్యాచార ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరపాలని, ఫాస్ట్‌ట్రాక్ ద్వారా సత్వర న్యాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేయగా, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇస్తూ పకడ్బందీ దర్యాప్తునకు ఆదేశించారు.

Comments

G
Loading comments...