Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటరాజ కళాక్షేత్రం విద్యార్థులకు అరుదైన అవకాశం

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 2:38 PM మంచిర్యాలGeneral
నటరాజ కళాక్షేత్రం విద్యార్థులకు అరుదైన అవకాశం - Udayam
కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం జన్నారం నటరాజ కళాక్షేత్రం కళాకారులకు లభించింది. రాష్ట్రపతి కార్యాలయం ఆహ్వానం మేరకు వారు రాష్ట్రపతి సమక్షంలో వీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ నృత్య ప్రదర్శన ఇచ్చారు. వారి ప్రదర్శనను రాష్ట్రపతి కార్యాలయ అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...