Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నటి రష్మీ చేతుల మీదుగా వెటర్నరీ క్లినిక్‌ ప్రారంభం

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 10:09 AM హైదరాబాద్General
నటి రష్మీ చేతుల మీదుగా వెటర్నరీ క్లినిక్‌ ప్రారంభం - Udayam
పెంపుడు జంతువుల పరిరక్షణ ఎంతో కీలకమని ప్రముఖ నటి రష్మీ గౌతమ్ పేర్కొంటూ, శ్రీనగర్ కాలనీలో 'ది ఎనిమల్ ప్లేస్' వెటర్నరీ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ క్లినిక్‌లో పెంపుడు జంతువుల కోసం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు డాక్టర్ సలీం మస్కటీ, డాక్టర్ మార్షా గాబ్రియేల్ తెలిపారు.

Comments

G
Loading comments...