వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం రూ. 9 కోట్లు మంజూరు చేసినా, ఇప్పటికీ పనులు బేసుమెంట్ దశలోనే కొనసాగుతున్నాయి.
విద్యార్థులు పాత గదుల్లోనే ఇబ్బందికరంగా తరగతులు నిర్వహిస్తున్నందున, అధికారులు పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

