Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షీరసముద్రంలో ఎన్టీఆర్ భరోసా

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 12:32 PM చిత్తూరుGeneral
క్షీరసముద్రంలో ఎన్టీఆర్ భరోసా - Udayam
ఎస్ఆర్ పురం మండలం క్షీరసముద్రం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేద ప్రజలకు వరమని, కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...