వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గురువారమే పంపిణీ చేయనున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాల కోసం ప్రభుత్వం రూ.514.42 కోట్లు విడుదల చేసింది.
Comments
Loading comments...
