వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు కోండ్ర లింగమూర్తి (42) మృతి చెందారు. బంధువుల ఇంటి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడిన లింగమూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యుల సమ్మతితో నేత్రదానం నిర్వహించగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

