వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా జనరల్ మేనేజర్ పోస్టులతో పాటు 16 యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి ప్రకటన విడుదల చేసింది.
రాధాకృష్ణన్ కమిటీ సిఫారసుల మేరకు అసెస్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగాల్లో జీఎం పోస్టులతో పాటు యూపీఎస్సీ ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

