వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) అధ్యక్షుడిగా అమ్రాబాద్ మండలం మున్ననూరు గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నల్లవెల్లి యశ్వంత్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

